అల్లారఖా 1919, ఏప్రిల్ 29 న జమ్ము మరియు కాశ్మీర్ లోని ఫగ్వాల్‌లో జన్మించారు. ఆయన పూర్తి పేరు అల్లారఖా ఖురేషీ ఖాన్ సాహెబ్. ఆయన సితార్ విద్వాంసుడు రవిశంకర్‌కి ఎక్కువసార్లు వాద్యసహకారం అందించారు. ఈయన మాతృభాష డోగ్రీ. తన మామయ్య గుర్‌దాస్‌పూర్‌తో ఉంటున్నప్పుడు అల్లారఖాకి 12 వ ఏట నుంచే తబలా నుంచి వచ్చే రిథమ్, శబ్దం అంటే ఆసక్తి కలిగిందట. తబలా మీద ఉండే ఆసక్తితో అల్లారఖా ఇంటి నుంచి పారిపోయి, పంజాబీ ఘరానాకి చెందిన మియాన్ ఖాదర్ భక్ష్ దగ్గర తబలా సాధన ప్రారంభించారు.
ఖురేషి అల్లా రఖా ఖాన్ ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: జమ్ము మరియు కాశ్మీర్ లోని ఫగ్వాల్జమ్ము మరియు కాశ్మీర్ లోని ఫగ్వాల్జమ్ము మరియు కాశ్మీర్ లోని ఫగ్వాల్
Prediction: